అర్థం : వాటి వాకిలి దక్షిణదిశలొ వుంది
ఉదాహరణ :
పూజారులు దక్షిణదిశలో వుండకూడదనిమనోహర్కు సలహా ఇచ్చారు.
పర్యాయపదాలు : దక్షిణద్వారగతి, దక్షిణపుఇల్లు, దక్షిణశాల
ఇతర భాషల్లోకి అనువాదం :
वह घर जिसका द्वार दक्षिण की ओर हो।
पंडितों ने मनोहर को दाक्षिणशाल में न रहने का सुझाव दिया।