పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దట్టమైన అనే పదం యొక్క అర్థం.

దట్టమైన   విశేషణం

అర్థం : ఏదైన అంశం లేదా వస్తువు చాలా దగ్గర-దగ్గరగా ఉండేస్థితి.

ఉదాహరణ : నల్లమల అడవులు దట్టమైన చెట్లతో కూడినది.

పర్యాయపదాలు : కమ్ముకొనిన, గుచ్ఛముగల, గుబురైన, పొదగల


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसके अवयव या अंश पास-पास या सटे हों या जो बहुत पास-पास हों।

शिकार सघन वन में प्रवेश कर गया और शिकारी खाली हाथ लौट आया।
अबिरल, अविरल, गझिन, गहन, गुंजान, घना, घनेरा, निविड़, निविरीस, बीझा, संघात, सघन, सङ्घात

అర్థం : దగ్గర-దగ్గరగా ఉన్న.

ఉదాహరణ : అతను దట్టమైన బస్తీలో వుంటున్నాడు.

పర్యాయపదాలు : అత్యధికమైన, ఒత్తుగా వున్న


ఇతర భాషల్లోకి అనువాదం :

पास-पास बसा हुआ।

वह घनी बस्ती में रहता है।
घना, सघन

चौपाल