పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దస్తూరి అనే పదం యొక్క అర్థం.

దస్తూరి   నామవాచకం

అర్థం : ఒక భావాన్ని అక్షరబద్ధం చేయడం

ఉదాహరణ : గణపతి యొక్క వ్రాత చాలా అందంగా ఉంది

పర్యాయపదాలు : అక్షరం, లిపి, లేఖనం, వ్రాత, వ్రాయు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी सतह पर लिखे हुए या मुद्रित वह अक्षर या चिह्न जो किसी भाषा की ध्वनियों या शब्दों को दर्शाते हैं।

गजानन की लिखावट बहुत सुन्दर है।
अक्षर, आखर, तहरीर, लिखावट, लिपि, लेख

అర్థం : వ్రాసే పద్దతి.

ఉదాహరణ : అందరి దస్తూరి వేరు-వేరుగా ఉంటుంది.

పర్యాయపదాలు : చే వ్రాత, చేతివ్రాత, లిపి


ఇతర భాషల్లోకి అనువాదం :

लिखने का ढंग या प्रकार।

सबकी लिखावट अलग-अलग होती है।
अखरावट, अखरावटी, इबारत, तहरीर, लिखाई, लिखावट, लेखन शैली, लेखन-शैली, लेखा

A style of expressing yourself in writing.

genre, literary genre, writing style

అర్థం : ఒక భావాన్ని అక్షరబద్ధం చేయడం

ఉదాహరణ : పరీక్షలో వ్రాత యొక్క వేగం అవసరమైనది

పర్యాయపదాలు : అక్షరం, లేఖనం, వ్రాత

దస్తూరి   విశేషణం

అర్థం : చేతితో వ్రాయబడిన.

ఉదాహరణ : వస్తుసంగ్రహాలయంలో ప్రముఖ వ్యక్తుల చేతివ్రాతలను బద్రపరిచినారు.

పర్యాయపదాలు : చేతివ్రాత, హస్తలేఖనం


ఇతర భాషల్లోకి అనువాదం :

हाथ का लिखा हुआ।

संग्रहालय में कई गणमान्य लोगों के हस्तलिखित पत्र सुरक्षित हैं।
हस्तलिखित, हस्तांकित, हस्तान्कित

Written by hand.

handwritten

चौपाल