పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దాచిపెట్టిన అనే పదం యొక్క అర్థం.

దాచిపెట్టిన   విశేషణం

అర్థం : డబ్బును ఖర్చు చేయకుండా ఒకచోట ఎత్తిపెట్టడం

ఉదాహరణ : బ్యాంకులో జమచేసిన డబ్బుకు వచ్చిన వడ్డీతో ఇంటి ఖర్చులు నడుస్తున్నాయి.

పర్యాయపదాలు : కూడబెట్టిన, జమాచేసిన


ఇతర భాషల్లోకి అనువాదం :

सुरक्षा के लिए किसी के पास अमानत रूप में रखा हुआ।

बैंक में जमा धन के ब्याज से ही घर का खर्च चल जाता है।
जमा

అర్థం : భవిష్య అవసరాలకై ధనాన్ని పెట్టడం

ఉదాహరణ : అతడు పెద్ద పని కొరకై కూడబెట్టి శిభిరాన్ని కడుతున్నాడు

పర్యాయపదాలు : కూడబెట్టిన


ఇతర భాషల్లోకి అనువాదం :

पूँजी से संबंधित।

उसने और लाभ कमाने के लिए पूँजीगत निवेश को बढ़ाया।
पूँजीगत

चौपाल