సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ఒక చోటు నుండి మరొక చోటుకు దూకడాన్నిఇతరులతో చేయించడం
ఉదాహరణ : దొంగ దొంగతనం చేయడానికి తన స్నేహితుడిని మిద్దెపైకి దూకించాడు.
పర్యాయపదాలు : దుమికించు, దూకించు, లంఘించు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
कुदाने का काम दूसरे से कराना।
Cause to jump or leap.
అర్థం : ఇవతల గట్టు నుండి అవతలి గట్టుకు చేరేలా చేయడం
ఉదాహరణ : అతడు నన్ను తనతో పాటు వంద సార్లు తాడును దాటించాడు
పర్యాయపదాలు : ఎగిరించు, దూకించు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
किसी को कूदने में प्रवृत्त करना।
ఆప్ స్థాపించండి