పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దార అనే పదం యొక్క అర్థం.

దార   నామవాచకం

అర్థం : ఎత్తు ఫల్లాల నుండి దిగిడు ఫల్లాలకు నీళ్ళు రావడం

ఉదాహరణ : అతడు నీటి యొక్క ప్రవాహములో కొట్టుకొని పోయాడు.

పర్యాయపదాలు : ప్రవాహం, స్రవంతి


ఇతర భాషల్లోకి అనువాదం :

जल,वायु आदि का किसी दिशा में गमन या बहने की क्रिया या भाव।

वह पानी के प्रवाह में बह गया।
बरसात के दिनों में नदियों का प्रवाह बढ़ जाता है।
आस्यंदन, आस्यन्दन, आस्राव, गाध, धार, धारा, प्रवाह, बहाव, रवानी, वेग

The act of flowing or streaming. Continuous progression.

flow, stream

అర్థం : ఏదేని ఒక వస్తువును దాన రూపములో ఇతరులకు ఇవ్వడము.

ఉదాహరణ : పండితునికి దాన రూపములో ఒక ఆవు మరియు కొన్ని ఆభూషణములు లభించాయి.

పర్యాయపదాలు : అర్పణం, దత్తము, దానము, దారాదత్తం, విడుపు, విరాళము, సంప్రదానం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह वस्तु जो दान में किसी को दी जाए।

पंडितजी को दान के रूप में एक गाय और कुछ आभूषण मिले।
ख़ैरात, खैरात, दत्त, दात, दान

Money contributed to a religious organization.

offering

चौपाल