పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దారితప్పించు అనే పదం యొక్క అర్థం.

అర్థం : మోసగించుట

ఉదాహరణ : ఇక్కడి కరణం నిరక్ష్యరాస్యులైన రైతులను దారితప్పిస్తున్నాడు

పర్యాయపదాలు : భ్రమింపజేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

धोखा देना।

यहाँ का पटवारी अनपढ़ किसानों को भटकाता है।
भटकाना, भरमाना

Give bad advice to.

misadvise, misguide

అర్థం : సరైన దారిలో వెళ్ళకుండ చేయడం

ఉదాహరణ : ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ని దారి తప్పించే ప్రయత్నం చేశారు

పర్యాయపదాలు : తోవతప్పించు, దోవతప్పించు, బాటతప్పించు, మార్గంతప్పించు


ఇతర భాషల్లోకి అనువాదం :

सही जानकारी न देना।

मुख्यमंत्री ने प्रधानमंत्री को गुमराह किया है।
गुमराह करना

Give false or misleading information to.

misinform, mislead

चौपाल