పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దాసి అనే పదం యొక్క అర్థం.

దాసి   నామవాచకం

అర్థం : తాను చేయాల్సిన పనులు డబ్బులిచ్చి ఇంకొకరిచేయ చేయించడం.

ఉదాహరణ : “పనిపాటల్లో మహిళలు తన పిల్లలను చూసుకోవడం కోసం ఒక దాసీని పెట్టుకొంటారు.

పర్యాయపదాలు : నౌకరు, పని మనిషి


ఇతర భాషల్లోకి అనువాదం :

बच्चे की देखभाल करने व खेलाने वाली दासी।

कामकाजी महिलाएँ अपने बच्चों की देख-रेख के लिए दाई रख लेती हैं।
दाई

A woman who is the custodian of children.

nanny, nurse, nursemaid

అర్థం : డబ్బులు తీసుకొని సేవలు చేయు వ్యక్తి.

ఉదాహరణ : ప్రాచీనకాలంలో బానిసలను అనేక విధాలుగా హింసించే వారు.

పర్యాయపదాలు : గుమస్తా, బానిస, సేవకుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

अपनी सेवा कराने के लिये मूल्य देकर खरीदा हुआ व्यक्ति।

पुराने समय में गुलामों की खरीद-बिक्री होती थी।
आश्रित, ग़ुलाम, गुलाम, दास, दासेर

A person who is owned by someone.

slave

అర్థం : బాలింతరాలికి సేవలను అందించే స్త్రీ.

ఉదాహరణ : చికత్సకుడు బాలింతరాలిని చూసుకొనుటకు ఒక దాదిని నియమించాడు.

పర్యాయపదాలు : ఆయా


ఇతర భాషల్లోకి అనువాదం :

प्रसूता का उपचार और सेवा-सुश्रूषा करनेवाली स्त्री।

चिकित्सक ने प्रसूता की देख-रेख के लिए एक दाई को नियुक्त किया।
दाई

A woman skilled in aiding the delivery of babies.

accoucheuse, midwife

అర్థం : పని మనుషులుగా చూడటం.

ఉదాహరణ : ఆంగ్లేయులు భారతీయులను సుమారు 200 సంవత్సరాలు బానిసలుగా చూసినారు.

పర్యాయపదాలు : అనుచారకులు, అస్వతంత్రుడు, ఊడిగగత్తె, పనికత్తె, పనివాడు, పరతంత్రుడు, పరవశుడు, పరాధీనుడు పరిచారకులు, పారివాడు, పాలేరు, బానిస, సేవికులు


ఇతర భాషల్లోకి అనువాదం :

दास होने की अवस्था या भाव।

देशभक्तों को अंग्रेजों की गुलामी कभी स्वीकार नहीं थी।
ग़ुलामी, गुलामी, दासता, दासत्व, दास्य

The state of being under the control of another person.

bondage, slavery, thraldom, thrall, thralldom

అర్థం : వేతనం కోసం ఇంటి పని చేసే స్త్రీలు

ఉదాహరణ : ఈ రోజుల్లో ఉద్యోగినులు పనిమనిషి పైన ఎక్కువగా ఆధార పడుతున్నారు

పర్యాయపదాలు : పనిమనిషి, సేవకి, సేవకురాలు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो घरेलू काम-काज तथा सेवा करती हो।

आज-कल की काम-काजी महिलाएँ नौकरानियों पर अधिक निर्भर रहती हैं।
अनुचरी, अभिसारिणी, कनीज, कनीज़, ख़ादिमा, खादिमा, चकरानी, चाकरानी, चेरी, टहलनी, दाई, दासी, नौकरानी, परिचारिका, बाँदी, बाई, महरि, महरी, लौंड़ी, लौंडी, लौंढिया, सेविका

A female domestic.

amah, housemaid, maid, maidservant

चौपाल