పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దిగులుపడు అనే పదం యొక్క అర్థం.

దిగులుపడు   క్రియ

అర్థం : మనస్తాపానికి గురికావడం

ఉదాహరణ : అబద్దమైన ఆరోపణ విని అతడు వ్యాకులపడ్డాడు

పర్యాయపదాలు : కలతపడు, వ్యాకులపడు


ఇతర భాషల్లోకి అనువాదం :

अचानक कष्ट या पीड़ा होने से विकल होना।

झूठा आरोप सुनकर वे तिलमिला गए।
तलमलाना, तिलमिलाना

అర్థం : మనసులో శాంతి లేకపోవడం

ఉదాహరణ : అతడు నన్ను బాధలో పడేశాడు

పర్యాయపదాలు : చింతపడు, దుఖఃపడు, బాధపడు


ఇతర భాషల్లోకి అనువాదం :

झंझट में डालना।

उसने मुझे झंझट में डाल दिया।
अवडेरना, झंझट में डालना

To cause inconvenience or discomfort to.

Sorry to trouble you, but....
bother, discommode, disoblige, incommode, inconvenience, put out, trouble

అర్థం : బాధ,ఆవేశం కలిగినటువంటి మాటలు వినడం వల్ల

ఉదాహరణ : నాన్న ఈరోజు ఎందుకు కలత చెందారు.

పర్యాయపదాలు : కలతచెందు


ఇతర భాషల్లోకి అనువాదం :

क्रोध या आवेश में आकर अंड-बंड बातें बकना।

पिताजी आज क्यों बौखलाए हुए हैं?
बौखलाना

దిగులుపడు   క్రియా విశేషణం

అర్థం : ఏ పని మీదా మనసు తోచకపొవటం

ఉదాహరణ : మహేష్ కలవర పడి కూర్చున్నాడు.

పర్యాయపదాలు : కలతపడు, కలవరపడు


ఇతర భాషల్లోకి అనువాదం :

उदासी, दुख आदि के कारण एकदम शांतता या चुप्पी से।

महेश गुमसुम बैठा है।
गुमसुम

चौपाल