అర్థం : నేరం చేసినవాడు.
ఉదాహరణ :
ఇద్దరు అపరాధులు పోలీసు తగాదాలలో చంపబడ్డారు
పర్యాయపదాలు : అపరాధి, దోషి, నేరస్ధుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
वह जिसने कोई अपराध किया हो।
दो अपराधी पुलिस मुठभेड़ में मारे गए।అర్థం : తప్పు పని చేసే వ్యక్తులు.
ఉదాహరణ :
మనము చెడ్డవాళ్ళకు ఎప్పుడూ దూరంగా ఉండాలి.
పర్యాయపదాలు : చెడ్డవాడు, దురాచారుడు, దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడు
ఇతర భాషల్లోకి అనువాదం :