అర్థం : వస్త్రము దీనితో శరీరాన్ని కప్పుకుంటారు
ఉదాహరణ :
హల్కూ చలికాలపు ప్రతి రాత్రి హుక్కా తాగి గడుపాడు ఎందుకంటే అతని దగ్గర కప్పుకొనే వస్త్రంలేదు.
పర్యాయపదాలు : కప్పుకొనే గుడ్డ, కప్పుకొనే వస్త్రం, రగ్గు
ఇతర భాషల్లోకి అనువాదం :
A covering made of cloth.
cloth coveringఅర్థం : పరుచుటకు లేదా కప్పుకొవడానికి ఉపయోగపడేవి.
ఉదాహరణ :
మీరు బజారు నుంచి ఒక కొత్త ఖరీదైన దుప్పటిని తెచ్చారు.
పర్యాయపదాలు : రగ్గు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : మంచంమొదలైన వాటిపైన పరచే బట్ట
ఉదాహరణ :
మంచంపైన పరచిన్ దుప్పటి మాసిపోయింది.
ఇతర భాషల్లోకి అనువాదం :