పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దుముకు అనే పదం యొక్క అర్థం.

దుముకు   నామవాచకం

అర్థం : వేరొక చోటకు ఎగిరే క్రియ.

ఉదాహరణ : అతడు కాలువ లోనికి దూకాడు.

పర్యాయపదాలు : గంతు, గెంత్తు, దూకడం, దూకు


ఇతర భాషల్లోకి అనువాదం :

कहीं पहुँचने के लिए उछलने की क्रिया।

उसने एक ही छलाँग में गेंद पकड़ी।
कुदान, छलाँग, छलांग, फलाँग, फलांग, फाल

A light, self-propelled movement upwards or forwards.

bounce, bound, leap, leaping, saltation, spring

దుముకు   క్రియ

అర్థం : వేగంగా పరుగెత్తివచ్చి గాలిలో ఎగిరి ఒక్కసారిగా కిందపడడం.

ఉదాహరణ : పిల్లలు ఇసుకలో దూకుతున్నారు.

పర్యాయపదాలు : కుప్పిగంతులువేయు, గంతులేయు, గెంతు, దూకు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी सतह पर से वेगपूर्वक उछलकर शरीर को किसी ओर गिराना।

बच्चे रेत पर कूद रहे हैं।
कूदना

Move forward by leaps and bounds.

The horse bounded across the meadow.
The child leapt across the puddle.
Can you jump over the fence?.
bound, jump, leap, spring

అర్థం : మెట్ల సహాయం లేకుండ కిందికి రావడం

ఉదాహరణ : కుక్క పిల్లి మీద దూకింది

పర్యాయపదాలు : గెంతు, దూకు, లంఘించు


ఇతర భాషల్లోకి అనువాదం :

आक्रमण करने या चलने के लिए तेजी से आगे बढ़ना।

कुत्ता बिल्ली पर झपटा।
चपेटना, झपकना, झपटना, लपकना

Move down on as if in an attack.

The raptor swooped down on its prey.
The teacher swooped down upon the new students.
pounce, swoop

అర్థం : అకస్మాత్తుగా మధ్యలో రావడం

ఉదాహరణ : తండ్రి కొడుకుల గొడవలో నువ్వు ఎందుకు దూరావు.

పర్యాయపదాలు : అడ్డగించుట, ఎగిరిపడుట, దాటుట


ఇతర భాషల్లోకి అనువాదం :

अनावश्यक रूप से बीच में बोलना या हस्तक्षेप करना।

बाप बेटे की लड़ाई में तुम टाँग मत अड़ाओ।
कूद पड़ना, कूदना, टाँग अड़ाना, पड़ना

అర్థం : గెంతుకుంటూ వెళ్ళుట.

ఉదాహరణ : వాకిలిలో పిచ్చుక దుముకుతూ ఆడుకుంటున్నది.

పర్యాయపదాలు : దూకు


ఇతర భాషల్లోకి అనువాదం :

कूद-कूदकर चलना।

आँगन में गौरैया फुदक रही है।
कुदकना, कुदकना-फुदकना, फुदकना

Jump lightly.

hop, hop-skip, skip

అర్థం : గెంతడం

ఉదాహరణ : అశ్వాశాలలో బంధించి ఉన్న గుర్రందూకింది

పర్యాయపదాలు : దూకు


ఇతర భాషల్లోకి అనువాదం :

घोड़े का पैर पटकना (टप-टप शब्द के साथ)।

अस्तबल में बँधा हुआ घोड़ा टाप रहा है।
खूँद करना, टापना

Make light, repeated taps on a surface.

He was tapping his fingers on the table impatiently.
knock, pink, rap, tap

అర్థం : పరుగెత్తుతూ వచ్చి గోడను దాటడం

ఉదాహరణ : ఖైది జైలు గోడ దూకాడు

పర్యాయపదాలు : అంగవేయు, కుప్పించు, గెంతు, దాటు, దూకు, లంఘించు


ఇతర భాషల్లోకి అనువాదం :

इस पार से उस पार जाना।

कैदी जेल की दीवार लाँघ गया।
अवलंघना, टपना, टापना, डाँकना, डांकना, फरकना, फलाँगना, फलांगना, फाँदना, फांदना, लाँघना, लांघना

Walk with long steps.

He strode confidently across the hall.
stride

అర్థం : ఒక చోటి నుండి మరొక చోటికి కుప్పిగంతులేయుట.

ఉదాహరణ : కాలువను దాటుటకు అతను ఒక్క సారిగా దుమికాడు.

పర్యాయపదాలు : ఎగురు, కుప్పించు, కుప్పిగంతుకొను, గెంతు, చిందాడు, దాటు, దాటుకొను, దూకు, పరిలంఘించు, లంఘించు, వింగడించు, విల్లంఘించు

అర్థం : అత్యానందంతో పొంగి ఎగురుట

ఉదాహరణ : మనవడిని పొందిన ఆనందంలో అవ్వ ఎగిరిగంతులేసింది

పర్యాయపదాలు : ఎగిరిగంతులేయు, ఎగురు, గెంతు


ఇతర భాషల్లోకి అనువాదం :

हर्ष या उमंग से फूले न समाना।

पोता पाने की खुशी में दादी फुदक रही हैं।
कुदकना, कुदकना-फुदकना, फुदकना

चौपाल