సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : తప్పు పని చేసే వ్యక్తులు.
ఉదాహరణ : మనము చెడ్డవాళ్ళకు ఎప్పుడూ దూరంగా ఉండాలి.
పర్యాయపదాలు : చెడ్డవాడు, దుండగుడు, దురాచారుడు, దుర్మార్గుడు, నీచుడు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
दुष्ट या खोटा व्यक्ति।
A wicked or evil person. Someone who does evil deliberately.
అర్థం : పరమ దుర్మార్గమైన లేదా చాలా పెద్ద నీచుడు
ఉదాహరణ : మనం దుష్టులైన ప్రజలకు దూరం ఉండాలి
పర్యాయపదాలు : దుర్మార్గుడు, నీచుడు
परम दुष्ट या बहुत बड़ा पाजी।
Morally bad in principle or practice.
ఆప్ స్థాపించండి