పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దూకు అనే పదం యొక్క అర్థం.

దూకు   నామవాచకం

అర్థం : వేరొక చోటకు ఎగిరే క్రియ.

ఉదాహరణ : అతడు కాలువ లోనికి దూకాడు.

పర్యాయపదాలు : గంతు, గెంత్తు, దుముకు, దూకడం


ఇతర భాషల్లోకి అనువాదం :

कहीं पहुँचने के लिए उछलने की क्रिया।

उसने एक ही छलाँग में गेंद पकड़ी।
कुदान, छलाँग, छलांग, फलाँग, फलांग, फाल

A light, self-propelled movement upwards or forwards.

bounce, bound, leap, leaping, saltation, spring

దూకు   క్రియ

అర్థం : వేగంగా పరుగెత్తివచ్చి గాలిలో ఎగిరి ఒక్కసారిగా కిందపడడం.

ఉదాహరణ : పిల్లలు ఇసుకలో దూకుతున్నారు.

పర్యాయపదాలు : కుప్పిగంతులువేయు, గంతులేయు, గెంతు, దుముకు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी सतह पर से वेगपूर्वक उछलकर शरीर को किसी ओर गिराना।

बच्चे रेत पर कूद रहे हैं।
कूदना

Move forward by leaps and bounds.

The horse bounded across the meadow.
The child leapt across the puddle.
Can you jump over the fence?.
bound, jump, leap, spring

అర్థం : మెట్ల సహాయం లేకుండ కిందికి రావడం

ఉదాహరణ : కుక్క పిల్లి మీద దూకింది

పర్యాయపదాలు : గెంతు, దుముకు, లంఘించు


ఇతర భాషల్లోకి అనువాదం :

आक्रमण करने या चलने के लिए तेजी से आगे बढ़ना।

कुत्ता बिल्ली पर झपटा।
चपेटना, झपकना, झपटना, लपकना

Move down on as if in an attack.

The raptor swooped down on its prey.
The teacher swooped down upon the new students.
pounce, swoop

అర్థం : గెంతుకుంటూ వెళ్ళుట.

ఉదాహరణ : వాకిలిలో పిచ్చుక దుముకుతూ ఆడుకుంటున్నది.

పర్యాయపదాలు : దుముకు


ఇతర భాషల్లోకి అనువాదం :

कूद-कूदकर चलना।

आँगन में गौरैया फुदक रही है।
कुदकना, कुदकना-फुदकना, फुदकना

Jump lightly.

hop, hop-skip, skip

అర్థం : నీళ్ళలోకి ఎత్తు నుండి పడటం

ఉదాహరణ : దొంగలు పోలీసుల నుండి తప్పించుకోవడానికి నదిలో దూకారు.

పర్యాయపదాలు : మునుగు


ఇతర భాషల్లోకి అనువాదం :

Move forward by leaps and bounds.

The horse bounded across the meadow.
The child leapt across the puddle.
Can you jump over the fence?.
bound, jump, leap, spring

అర్థం : గెంతడం

ఉదాహరణ : అశ్వాశాలలో బంధించి ఉన్న గుర్రందూకింది

పర్యాయపదాలు : దుముకు


ఇతర భాషల్లోకి అనువాదం :

घोड़े का पैर पटकना (टप-टप शब्द के साथ)।

अस्तबल में बँधा हुआ घोड़ा टाप रहा है।
खूँद करना, टापना

Make light, repeated taps on a surface.

He was tapping his fingers on the table impatiently.
knock, pink, rap, tap

అర్థం : పిల్లలు నడిచేటపుడు కాళ్ళు విదిలిస్తూ ఉండడం.

ఉదాహరణ : పిల్లాడు గంతులేస్తూ ఉన్నాడు.

పర్యాయపదాలు : ఎగిరి దుముకు, ఎగిరిదూకు, గంతులు వేయు, గంతులేయు, చిందాడు, చిందులువేయు, చిందులేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

बच्चों आदि का उमंग में थोड़ी-थोड़ी दूर पर पैर पटकते हुए चलना।

बच्चा ठुमक रहा है।
ठुनकना, ठुमकना, थिरकना

Walk unsteadily.

Small children toddle.
coggle, dodder, paddle, toddle, totter, waddle

అర్థం : పరుగెత్తుతూ వచ్చి గోడను దాటడం

ఉదాహరణ : ఖైది జైలు గోడ దూకాడు

పర్యాయపదాలు : అంగవేయు, కుప్పించు, గెంతు, దాటు, దుముకు, లంఘించు


ఇతర భాషల్లోకి అనువాదం :

इस पार से उस पार जाना।

कैदी जेल की दीवार लाँघ गया।
अवलंघना, टपना, टापना, डाँकना, डांकना, फरकना, फलाँगना, फलांगना, फाँदना, फांदना, लाँघना, लांघना

Walk with long steps.

He strode confidently across the hall.
stride

అర్థం : పొడవు అవడానికి మడమపై నిలబడడం.

ఉదాహరణ : శ్యామ్ గోడకు అటువైపు చూడడానికి ఎగురుతున్నాడు.

పర్యాయపదాలు : ఎగురు, కుప్పించు, కుప్పిగంతులేయు, గంతు, గంతులేయు, గంతువేయు, చిందాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

ऊँचा होने के लिए एड़ी उठाकर खड़े होना।

श्याम दीवार के पार देखने के लिए उचका।
उचकना, उझकना

అర్థం : ఒక చోటి నుండి మరొక చోటికి కుప్పిగంతులేయుట.

ఉదాహరణ : కాలువను దాటుటకు అతను ఒక్క సారిగా దుమికాడు.

పర్యాయపదాలు : ఎగురు, కుప్పించు, కుప్పిగంతుకొను, గెంతు, చిందాడు, దాటు, దాటుకొను, దుముకు, పరిలంఘించు, లంఘించు, వింగడించు, విల్లంఘించు

चौपाल