పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దూషకుడైన అనే పదం యొక్క అర్థం.

దూషకుడైన   విశేషణం

అర్థం : ఎవరైతే నేరం చేస్తారో

ఉదాహరణ : అపరాధియైన వ్యక్తికి శిక్ష వేయాలని కోరుకుంటున్నారు.

పర్యాయపదాలు : అపరాధకుడైన, దోషకారియైన, దోషియైన, నేరస్థుడైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसने कोई ऐसा अपराध किया हो जो विधि या विधान के विरुद्ध हो।

अपराधी व्यक्ति को सज़ा मिलनी ही चाहिए।
अपराध कर्ता, अपराध-कर्ता, अपराधक, अपराधकर्ता, अपराधी, कसूरवार, क़सूरवार, क़ुसूरवार, कुसूरवार, गुनहगार, गुनाहगार, गुनाही, दोषिक, दोषी, मुजरिम, सदोष

Responsible for or chargeable with a reprehensible act.

Guilty of murder.
The guilty person.
Secret guilty deeds.
guilty

అర్థం : నీచమైన బుద్ధి కలిగి ఉండటం.

ఉదాహరణ : దుర్మార్గుడైన రావణుడు సీతను అపహరించినాడు.

పర్యాయపదాలు : దుర్మతైన, దుర్మార్గమైన, దుర్మార్గుడైన, దుష్టబుద్ధైన, దుష్టుడైన, దుష్పురుషుడైన, నీచుడైన, పాపాత్ముడైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो दुष्ट और नीच प्रकृति का हो।

दुरात्मा रावण ने सीता का हरण किया था।
दुरात्मा, दुष्टचित्त, दुष्टचेता, दुष्टमति, दुष्टात्मा, पापचेता, पापधी, पापबुद्धि, पापमति, पापाशय

चौपाल