అర్థం : కళ్ళ ముందు కనిపించేవి
ఉదాహరణ :
సూర్యాస్తమయం యొక్క దృశ్యం చాలా అందంగా ఉంది
పర్యాయపదాలు : చిత్రం
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : నాటకంలో ఒక సన్నివేశాన్ని తెలియజేసే భాగం
ఉదాహరణ :
నాటకంలోని చివరి దృశ్యంలో హంతుకుని జాడ తెలిసింది
ఇతర భాషల్లోకి అనువాదం :