అర్థం : వీరి సంబంధం దేవతలు మరియు అసురులతో కూడి ఉంటుంది
ఉదాహరణ :
అప్పుడప్పుడు జరిగే దేవాసురుల సంగ్రామంలో రాక్షసులు విజయం సాధించేవారు
పర్యాయపదాలు : దేవాసురులు
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसका संबंध देवताओं और असुरों से हो।
बार-बार होनेवाले देवासुर संग्राम में असुर विजयी होते थे।