అర్థం : భయము లేకపోవడం.
ఉదాహరణ :
ఝాన్సీ లక్ష్మీబాయి దైర్యంతో శత్రుసేనలతో యుద్ధము చేసింది.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : దేనినైన ఎదుర్కునె శక్తి
ఉదాహరణ :
వీరు సావర్కర్ యొక్క సాహసం మనము అప్పుడప్పుడు గుర్తుకు తెచ్చుకోవాలి.
పర్యాయపదాలు : సాహసం
ఇతర భాషల్లోకి అనువాదం :
मन की वह दृढ़ता जो कोई बड़ा काम करने में प्रवृत्त करती है या जिसके कारण हम निडर होकर किसी खतरे आदि का सामना करते हैं।
साहस हो तो अकेले में आकर मिलो।A quality of spirit that enables you to face danger or pain without showing fear.
braveness, bravery, courage, courageousness