పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దోచుకొను అనే పదం యొక్క అర్థం.

దోచుకొను   క్రియ

అర్థం : ఎవరికి తెలీకుండా, ఎవరూ చూడకుండా వేరొకరి విద్యను సంగ్రహించడం

ఉదాహరణ : అతడు ఇంగ్లీష్ పాట రాగాన్ని దొంగిలించాడు

పర్యాయపదాలు : అపహరించు, కాజేయు, తస్కరించు, దొంగలించు, హరించు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी विद्या को गुप्त रूप से प्राप्त कर लेना।

उसने अंग्रेजी गाने की धुन चुराई।
उड़ाना, चुराना

Take without the owner's consent.

Someone stole my wallet on the train.
This author stole entire paragraphs from my dissertation.
rip, rip off, steal

అర్థం : ఫీజుల పేరుతో అధిక సొమ్మును వసూలు చేయడం

ఉదాహరణ : ఈ రోజుల్లో పిల్లల ప్రవేశం కొరకు డొనేషన్ల పేరు మీద విద్యాసంస్థలు దోపిడీ చేస్తున్నాయి.

పర్యాయపదాలు : దోపిడీచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

अनुचित रूप से लेना।

आजकल बच्चों को दाखिला देने के लिए डोनेशन के नाम पर शिक्षण संस्थाएँ लूट रही हैं।
लूटना

అర్థం : ఉన్న ధరల కంటే ఎక్కువగా అమ్మి మోసం చేయడం

ఉదాహరణ : ఈ రోజుల్లో దుకాణాదారుడు వినియోగదారుల్ని దోచుకుంటున్నారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

बहुत दाम लेना।

आज-कल के दूकानदार ग्राहकों को लूट रहे हैं।
ठगना, लूटना

Rip off. Ask an unreasonable price.

fleece, gazump, hook, overcharge, pluck, plume, rob, soak, surcharge

అర్థం : జేబు దొంగతనం చేయు

ఉదాహరణ : ఇక్కడ జేబు దొంగలు ప్రయాణీకుల దగ్గర దోచుకుంటున్నారు

పర్యాయపదాలు : కన్నంవేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

उछल या झपटकर कोई चीज लेना या छीनना।

यहाँ उचक्के राहगीरों को उचक लेते हैं।
उचक लेना, उचकना

అర్థం : అనుచిత పద్దతిలో అధికారం జమాయించుట.

ఉదాహరణ : అతను రైతుల భూమిని కాజేశాడు.

పర్యాయపదాలు : అంకించు, అపహరించు, కాజేయు, కొల్లగొట్టు, కొల్లపరుచు, కొల్లపుచ్చు, కొల్లపెట్టు, కొల్లలాడు, కొల్లాడు, చూరగొను, తస్కరించు, దొంగిలించు, దొంగీలు, లాక్కొను, లాగుకొను, వొడుచు, వొలుచు, హరించు


ఇతర భాషల్లోకి అనువాదం :

Take unlawfully.

bag, pocket

चौपाल