పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ద్వారపాలకుడు అనే పదం యొక్క అర్థం.

ద్వారపాలకుడు   నామవాచకం

అర్థం : వాకిలిని తీసి వేసే పని చేసేవాడు.

ఉదాహరణ : అగంతకుడు రావడానికి ద్వారపాలకుడు తలుపు తీశాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

Someone who guards an entrance.

door guard, doorkeeper, doorman, gatekeeper, hall porter, ostiary, porter

అర్థం : అంతఃపురంలో సేవలు చేస్తూ ఉండేవారు

ఉదాహరణ : ప్రాచీనకాలంలో ద్వారపాలకులు అంతఃపురంలో వేచి వుండేవారు.

పర్యాయపదాలు : కంచుకీ


ఇతర భాషల్లోకి అనువాదం :

प्राचीन काल में रनिवास की देख-रेख करनेवाला सेवक।

पुराने समय में कंचुकी रनिवास की देख-रेख करते थे।
कंचुकी

चौपाल