పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ధనవంతుడైన అనే పదం యొక్క అర్థం.

ధనవంతుడైన   విశేషణం

అర్థం : డబ్బు ఎక్కువగా వున్నవాళ్ళు

ఉదాహరణ : ధనవంతులు ఎప్పుడూ అసంయమనం కోల్పోతుంటారు అందుకే రోగాల భారిన పడతారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

विषय आदि का भोग करने वाला या भोग में लगा हुआ।

भोगी व्यक्ति जब असंयमित हो जाता है तो वह रोगी हो जाता है।
इंद्रियाराम, इंद्रियारामी, इन्द्रियाराम, इन्द्रियारामी, भोगी, विषयासक्त

అర్థం : బాగ డబ్బు ఉన్న వ్యక్తి

ఉదాహరణ : ధనవంతుడైన వ్యక్తి స్వభావం ఫలదాయకమైన వృక్షం వలే ఉండాలి.

పర్యాయపదాలు : ఐశ్యర్యవంతుడైన, ధనికుడైన, భాగ్యవంతుడైన, వైభవశాలియైన, శ్రీమంతుడైన, సంపత్కరుడైన, సంపన్నుడైన, సిరిమంతుడైన


ఇతర భాషల్లోకి అనువాదం :

Possessing material wealth.

Her father is extremely rich.
Many fond hopes are pinned on rich uncles.
rich

चौपाल