పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ధమధమమను అనే పదం యొక్క అర్థం.

ధమధమమను   క్రియ

అర్థం : గంతులు వేసేటప్పుడు వచ్చే శబ్ధం

ఉదాహరణ : పిల్లలు మిద్దెపైన దూకడం వల్ల ధమధమ శబ్ధం వస్తున్నది

పర్యాయపదాలు : డబడబమను, దబదబమను, ధమధమ శబ్ధం వచ్చు


ఇతర భాషల్లోకి అనువాదం :

धमधम शब्द उत्पन्न करना।

बच्चों के कूदने के कारण छत धमधमा रही है।
धमधमाना

Make a dull sound.

The knocker thudded against the front door.
thud, thump

అర్థం : వాకిలిని కొడితే వచ్చే చప్పుడు

ఉదాహరణ : అతను పది నిమిషాలనుండి తలుపును ధమధమ అని కొడుతున్నాడు

పర్యాయపదాలు : దబదబమను


ఇతర భాషల్లోకి అనువాదం :

आघात करके भड़भड़ शब्द उत्पन्न करना।

वह दस मिनट से दरवाज़ा भड़भड़ा रहा है।
भड़भड़ाना

चौपाल