అర్థం : ఎవరికీ తెలియ కుండా వెళ్ళుట.
ఉదాహరణ :
అతడు నా డబ్బులు తీసుకొని జారుకొన్నాడు.
పర్యాయపదాలు : జారుకొను, జాఱు, ప్రాకు, మెళ్ళగా తప్పుకొను
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : భయం, సంకోచం, సిగ్గు మొదలైనవాటివలన ఎవరికి కనిపించకుండ రహస్యప్రదేశంలో ఉండటం
ఉదాహరణ :
దొంగతనం చేసిన తర్వాత శ్యామ్ ఇంట్లో దాక్కొన్నాడు
పర్యాయపదాలు : దాక్కొను, దాగుకొను, ముడుచుకొను
ఇతర భాషల్లోకి అనువాదం :