అర్థం : ప్రభుత్వ కార్యాలను వ్యతిరేకిస్తూ హింస, సాయుధ మార్గాన్ని అనుసరించేవారు సాయుధ పోరాటం ద్వారా సమానత్వం సాధించాలనుకునేవారు
ఉదాహరణ :
ఉగ్రవాదుల గుంపువలన దేశంలో అశాంతి పుడుతున్నది
పర్యాయపదాలు : ఉగ్రవాదైన
ఇతర భాషల్లోకి అనువాదం :