అర్థం : నగరాన్ని రక్షిస్తూ పాలించే ఒక ప్రాచీన అధికారి
ఉదాహరణ :
ప్రాచీనకాలంలో నగరపాలుడు నగరంలో అందరికంటే పెద్ద అధికారిగా ఉండేవాడు.
పర్యాయపదాలు : నగరపాలుడు, నగరప్రశాసకుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
एक प्राचीन अधिकारी जिसका काम नगर की रक्षा और व्यवस्था करना होता था।
प्राचीन काल में नगरपाल नगर का सबसे बड़ा अधिकारी होता था।