సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : గట్టి పదార్ధాలను పళ్ళతో చేసే పని
ఉదాహరణ : హల్వను ఎందుకు కొరుకుతున్నావు
పర్యాయపదాలు : కొరుకు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
कंकड़, रेत आदि वस्तुओं के चबने से कचकच शब्द होना।
అర్థం : ఆకలి తీర్చుకోవడనికి చేసే పని
ఉదాహరణ : నేను బోజనశాలలో రొట్టె తిన్నాను
పర్యాయపదాలు : ఆరగించు, ఆహరించు, కతుకు, గతుకు, తిను, బోంచేయు, భుజించు, మేయు
ఆప్ స్థాపించండి