పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నమ్ము అనే పదం యొక్క అర్థం.

నమ్ము   క్రియ

అర్థం : ఏదైనా ఒక మాట చెప్పగానే అదే నిజమనుకోవడం

ఉదాహరణ : మోహిత్ మోనా తో చెప్పిన దొంగ మాటలను నమ్మింది.

పర్యాయపదాలు : విశ్వసించు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी की कही हुई बात ठीक मानना।

मोहित ने मोना की झूठी बातों पर विश्वास किया।
ठीक मान लेना, पतिआना, पतियाना, पतीजना, भरोसा करना, यकीन करना, विश्वास करना

అర్థం : ఎటువంటి అనుమానాలు లేకుండా వుండటం

ఉదాహరణ : మీకు ఎప్పుడూ సత్యంపై నమ్మకం వుంచండి.

పర్యాయపదాలు : నమ్మకంపెట్టుకొను, నమ్మకంవుంచు, నమ్మికయుంచు, నమ్మికవుంచు, విశ్వసించు, విశ్వాసంవుంచు


ఇతర భాషల్లోకి అనువాదం :

संकट आदि के समय किसी ऐसे व्यक्ति या वस्तु का आश्रय लेना या भरोसा करना जो संकट के समय पूर्ण रूप से सहायक हो सके।

आपको हमेशा सत्य का दामन थामना चाहिए।
आँचल में छिपना, दामन थामना, दामन पकड़ना, पल्लू थामना, पल्लू पकड़ना

चौपाल