పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నలుపు అనే పదం యొక్క అర్థం.

నలుపు   నామవాచకం

అర్థం : కోయిలకు వుండే రంగు

ఉదాహరణ : ఈ చిత్రనికి పైభాగంలో నలుపు రంగును ఇచ్చారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार का रंग जो काजल या कोयले के रंग का होता है।

इस चित्र के ऊपरी भाग को काले रंग से रंग दो।
काला, काला रंग, कृष्ण वर्ण, कृष्णवर्ण

The quality or state of the achromatic color of least lightness (bearing the least resemblance to white).

black, blackness, inkiness

నలుపు   క్రియ

అర్థం : ఏదేని వస్తువును ఒత్తుట

ఉదాహరణ : టిక్కీ చేయడం కొరకు లలిత ఉడికిన బంగాళాదుంపను నలుపుతోంది

పర్యాయపదాలు : కలుపు, నులుము, నుల్చు, పిసుకు, మెదుచు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी ठोस वस्तु को हाथ या किसी वस्तु से बार-बार इस प्रकार दबाना कि वह छोटे-छोटे टुकड़ों में बँट जाए।

टिक्की बनाने के लिए ललिता पके हुए आलुओं को मसल रही है।
मलना, मसकना, मसलना, मींजना

Grind, mash or pulverize in a mortar.

Pestle the garlic.
pestle

అర్థం : ఒక వస్తువును రెండు దృఢమైన వస్తువుల మధ్య వేసి నొక్కుట

ఉదాహరణ : చెరకు రసాన్ని తీయుటకు మరలోపెట్టి నలుగగొడతారు.

పర్యాయపదాలు : అణగగొట్టు, అదుము, చితగ్గొట్టు, చిదుము, నలగ్గొట్టు, నలుగగొట్టు, నలుచు, పిండు


ఇతర భాషల్లోకి అనువాదం :

दो भारी और कड़ी वस्तुओं के बीच में किसी तीसरी वस्तु को डालकर इस प्रकार दबाना कि उसका रस निकल आये।

गन्ने का रस निकालने के लिए उसे पेरते हैं।
पेरना

To compress with violence, out of natural shape or condition.

Crush an aluminum can.
Squeeze a lemon.
crush, mash, squash, squeeze, squelch

అర్థం : ఉపిరాడకుండా కాలు కింద వేసి చంపడం

ఉదాహరణ : అతడు పాము యొక్క మొండాన్ని నలుస్తున్నాడు

పర్యాయపదాలు : నలుచు


ఇతర భాషల్లోకి అనువాదం :

बार-बार ऐसा दाब डालना कि दाब के नीचे की वस्तु विकृत हो जाय।

वह साँप की मुंडी को कुचल रहा है।
कुचलना, कूचना, पीसना

To compress with violence, out of natural shape or condition.

Crush an aluminum can.
Squeeze a lemon.
crush, mash, squash, squeeze, squelch

అర్థం : వేళ్ళతో వంపుతిప్పడం

ఉదాహరణ : నీరజ్ తప్పు చేయడం వలన ఉపాధ్యాయుడు అతని చెవిని మెలిపెట్టాడు

పర్యాయపదాలు : పిండు, మెలితిప్పు, మెలిపెట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

घुमाव या बल देना।

अध्यापक जी ने गलती करने पर नीरज का कान मरोड़ा।
अमेठना, उमेठना, उमेड़ना, ऐंठना, घुमाना, मरोड़ना

Turn like a screw.

screw

అర్థం : ఏదేని వస్తువు లేక చేతులతో అదుముట

ఉదాహరణ : స్నానము చేసే సమయములో జనులు తమ శరీరాన్ని రుద్దుకుంటారు.

పర్యాయపదాలు : రుద్దు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु को हाथों से रगड़ना।

नहाते समय लोग अपना शरीर मलते हैं।
मलना

Move over something with pressure.

Rub my hands.
Rub oil into her skin.
rub

चौपाल