అర్థం : ఒక చెట్టు నుండి వెలువడే ఒక రకమైన మత్తు పదార్థం
ఉదాహరణ :
అతను తన ఇంటి వెనుక నల్లమందు చెట్టును నాటాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
Southwestern Asian herb with greyish leaves and white or reddish flowers. Source of opium.
opium poppy, papaver somniferumఅర్థం : గసగసాలతో తయారు చేసే ఒక మందు
ఉదాహరణ :
నల్లమందు ఉపయోగం కొంతమంది ప్రజలకు నిషా కోసం ఉపయోగిస్తారు.
ఇతర భాషల్లోకి అనువాదం :