అర్థం : కల్పనాకథలను రాసేవారు.
ఉదాహరణ :
ప్రేమ్‍చంద్ నవలారచయితలలో అగ్రగణ్యుడు.
పర్యాయపదాలు : రచయిత
ఇతర భాషల్లోకి అనువాదం :
वह जो उपन्यास लिखता हो।
मुंशी प्रेमचंद कुशल उपन्यासकारों में अग्रणी थे।One who writes novels.
novelist