అర్థం : మన వలన ఇతరులకి హాని లేక నష్టము కలిగినపుడు దానికి ప్రతిఫలంగా ఇచ్చు ధనము.
ఉదాహరణ :
రైలు దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం ఇంకనూ అందలేదు.
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी का हर्ज या हानि होने पर उसके बदले में दिया जाने वाला धन।
रेल दुर्घटना में मृत लोगों के परिवार वालों को अभी तक हरजाना नहीं मिला है।Something (such as money) given or received as payment or reparation (as for a service or loss or injury).
compensation