పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నానబెట్టు అనే పదం యొక్క అర్థం.

నానబెట్టు   నామవాచకం

అర్థం : పొలంలో నీరు పెట్టుట.

ఉదాహరణ : ఆ రైతు కాలువ ద్వారా వచ్చే నీటితో పొలాన్ని తడిపాడు.

పర్యాయపదాలు : తడుపు, సాగు


ఇతర భాషల్లోకి అనువాదం :

खेती-बारी के लिए खेतों आदि में नाली आदि के द्वारा जल पहुँचाने की क्रिया ताकि उनमें नमी बनी रहे।

नदी, नहर आदि के पानी से खेतों की सिंचाई की जाती है।
अभ्युक्षण, आप्लावन, आबपाशी, आसेक, आसेचन, पटाई, भराई, सिंचन, सिंचाई, सींचना, सेचन

Supplying dry land with water by means of ditches etc.

irrigation

నానబెట్టు   క్రియ

అర్థం : నీటిలో వేసి కొంత సమయం ఉంచడం

ఉదాహరణ : తాతయ్య ఎండిన పుల్లల్ని నీటిలో నాన పెట్టడం

పర్యాయపదాలు : తడిచేయు, తడుపు, నాన్చు


ఇతర భాషల్లోకి అనువాదం :

भिगोने का काम दूसरे से कराना।

दादाजी ने सूखे दातून को पानी में भिगवाया।
भिंगवाना, भिंजवाना, भिगवाना, भिजवाना

चौपाल