పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నాయకుడు అనే పదం యొక్క అర్థం.

నాయకుడు   నామవాచకం

అర్థం : న్యాయకత్వం వహించేవాడు.

ఉదాహరణ : మానిక్‍షా భారతసైనికులకు నాయకుడు.

పర్యాయపదాలు : ప్రధానుడు, ప్రముఖుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो किसी घर, संस्था, दल या समाज आदि का प्रमुख हो या जिसे सब प्रकार के काम करने का अधिकार हो।

अटलजी भाजपा के मुखिया हैं।
अगुआ, अगुवा, अधिष्ठाता, चूड़ा, प्रधान, प्रभारी, प्रमुख, मुखिया, सरगना, सरग़ना, सर्वेसर्वा, हेड

A person who is in charge.

The head of the whole operation.
chief, head, top dog

అర్థం : అతడు ఒక వ్యక్తి. అందరికంటే ప్రధానమైన వాడు

ఉదాహరణ : మోహన్ ఈ సంస్థకు ముఖ్యమైన వ్యక్తి.

పర్యాయపదాలు : నేత, ముఖ్యమైన వ్యక్తి


ఇతర భాషల్లోకి అనువాదం :

वह व्यक्ति जो विशेष रूप से अवैध गतिविधियों में संलग्न लोगों का नेतृत्व करता हो।

डाकुओं का सरगना कल रात पकड़ा गया।
सरगना, सरग़ना, सरदार

A person who has general authority over others.

lord, master, overlord

అర్థం : ఏపనైనా ముందుండి నడిపించువాడు

ఉదాహరణ : కష్టాలను మొదట నాయకుడు ఎదుర్కొంటాడు.

పర్యాయపదాలు : అధిపతి, దళపతి, పెద్ద


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो आगे चले या अगुआई करे।

मुश्किलों से पहले अगुआ ही टकराता है।
अगुआ, अगुवा, अग्रगामी, अग्रणी, मुखिया, लीडर

A person who rules or guides or inspires others.

leader

అర్థం : ప్రజలచేత ఎన్నుకోబడినవాడు

ఉదాహరణ : ప్రాంతంలోని పేదరికాన్ని పారద్రోలే శక్తి నాయకుడి చేతిలో ఉంది


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो राजनीति के क्षेत्र में अगुआई करे।

संसद की गरिमा को बनाए रखना नेताओं के हाथ में है।
नेता, राजनयिक, राजनेता, लीडर

A person active in party politics.

pol, political leader, politician, politico

అర్థం : ఏ కార్యానైన ముందుండి నడిపించువాడు.

ఉదాహరణ : గాంధీ ఒక మంచి నాయకుడు

పర్యాయపదాలు : నేత


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी क्षेत्र या विषय में किसी का नेतृत्व करने वाला व्यक्ति।

बाजपेयीजी एक कुशल नेता हैं।
अंगी, अगुआ, अगुवा, अमनैक, नायक, नेता, पुरोगामी, लीडर, सरदार

A person who rules or guides or inspires others.

leader

అర్థం : యాత్రిక సమూహ నాయకులు

ఉదాహరణ : అదినాయకుడు యాత్రికుల క్షేమసమాచారాన్ని విచారిస్తున్నాడు.

పర్యాయపదాలు : అదినాయకుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

हाजियों के समूह का प्रधान।

मीरहाज़ हाजियों से विचार विमर्श कर रहा है।
मीरहाज, मीरहाज़

అర్థం : నాటకంలో కాని సినిమాలో కాని ముఖ్యపాత్ర

ఉదాహరణ : ఈ కథ అంతంలో నాయకుడు వీర మరణం పోందినాడు.

పర్యాయపదాలు : ప్రధానపాత్రధారి, హీరో


ఇతర భాషల్లోకి అనువాదం :

साहित्य आदि में वह पुरुष जिसका चरित्र किसी काव्य, नाटक, आदि में मुख्य रूप से आया हो।

इस कहानी का नायक अंत में वीरगति को प्राप्त हो जाता है।
अंगी, नायक, प्रधान पात्र, सितारा, स्टार, हीरो

The principal character in a play or movie or novel or poem.

hero

चौपाल