అర్థం : నిజం యొక్క భావము.
ఉదాహరణ :
ఇతని మాటలో నిజాయితీ ఉంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ప్రజలు లేక సమాజము యొక్క నిశ్చితన్యాయము.
ఉదాహరణ :
గుప్తుల నీతి నేటికీ అనుసరణీయమైనది.
పర్యాయపదాలు : నీతి
ఇతర భాషల్లోకి అనువాదం :
The principles of right and wrong that are accepted by an individual or a social group.
The Puritan ethic.