అర్థం : అన్ని ఋతువులలోనూ కాలాలలోను పుష్పించి, ఫలించేది.
ఉదాహరణ :
ఔషదమొక్కలు నిత్యము లభిస్తాయి.
పర్యాయపదాలు : ఎల్లప్పుడు, సదా
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఎల్లప్పుడూ బతికివుండేవాడు.
ఉదాహరణ :
భగవంతుడు మరణంలేనివాడు.
పర్యాయపదాలు : అచ్యుతుడైన, అనంతుడైన, అమరమైన, అవినాశి, అవ్యయుడైన, చిరంజీవైన, నాశనంలేనిదైన, మరణంలేని, విభువైన, స్థిరజీవైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : అన్ని ఋతువులలోను లభించునది.
ఉదాహరణ :
నేడు కొన్ని రకాల పండ్లు నిత్యము బజారులో లభిస్తాయి.
పర్యాయపదాలు : ఎల్లప్పుడు, సదా
ఇతర భాషల్లోకి అనువాదం :