అర్థం : ఎక్కడ ఆశ్రయం దొరకనటువంటి
ఉదాహరణ :
ఈ సంస్థ నిరాశ్రయులైనవారికి ఆశ్రయాన్ని ఇస్తుంది.
పర్యాయపదాలు : ఆశ్రయంలేని, తోడులేని, దిక్కులేని
ఇతర భాషల్లోకి అనువాదం :
Poor enough to need help from others.
destitute, impoverished, indigent, necessitous, needy, poverty-strickenఅర్థం : ఎటువంటి సహాయం అందని వారు
ఉదాహరణ :
సురేంద్రగారు అసహాయులైన వ్యక్తులకు సహాయం చేస్తూ ఉంటారు.
పర్యాయపదాలు : అనాధలైన, అసహాయులైన, నిస్సహాయులైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Lacking help.
unassisted