పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నిశ్చితమైన అనే పదం యొక్క అర్థం.

నిశ్చితమైన   విశేషణం

అర్థం : మంచిగా నిర్ణయించబడిన

ఉదాహరణ : నేను ఢిల్లీ వెల్లడం సునిశ్చితమైనది.

పర్యాయపదాలు : నియతమైన, నిర్ణయమైన, నిర్థారితమైన, నిష్కర్షయైన, సునిశ్చితమైన, స్పష్టమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

अच्छी तरह निश्चित किया हुआ।

मेरा दिल्ली जाना सुनिश्चित है।
अवारण, सुनियत, सुनिर्धारित, सुनिश्चित

Known for certain.

It is definite that they have won.
definite

అర్థం : ఖచ్చితమైనది

ఉదాహరణ : అతడు ఇప్పుడు హిందీ యొక్క ప్రామాణికమైన వ్యాకరణం రాస్తున్నాడు.

పర్యాయపదాలు : ప్రామాణికమైన, స్థిరమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसे सामाजिक व्यवहार के लिए बड़ी मात्रा में स्वीकृति मिली हो।

वह अब प्रामाणिक हिंदी का व्याकरण लिख रहा है।
प्रामाणिक

Conforming to fact and therefore worthy of belief.

An authentic account by an eyewitness.
Reliable information.
authentic, reliable

चौपाल