అర్థం : ఒక యంత్రం ఇంటిలోకి వచ్చే నీటిని కొలిచే పరికరం
ఉదాహరణ :
ట్యాంక్ లోని మీటరు చెడిపోయింది.
పర్యాయపదాలు : నీటిమీటరు, మీటరు
ఇతర భాషల్లోకి అనువాదం :
Meter for measuring the quantity of water passing through a particular outlet.
water meter