పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నీరసకవిత్వం అనే పదం యొక్క అర్థం.

నీరసకవిత్వం   నామవాచకం

అర్థం : కావ్యగుణాలులేని సాధారణ కవిత్వం

ఉదాహరణ : కవి యొక్క నీరసకవిత్వాన్ని విన్న సభికులు ఎగతాళి చేశారు.

పర్యాయపదాలు : కుకవిత్వం


ఇతర భాషల్లోకి అనువాదం :

भद्दी या साधारण कविता जिसमें काव्य के गुण न हों।

कवि की तुकबंदी सुनकर सभी हँस पड़े।
क़ाफ़ियाबंदी, क़ाफ़ियाबन्दी, काफियाबंदी, काफियाबन्दी, तुकबंदी, तुकबन्दी

Correspondence in the sounds of two or more lines (especially final sounds).

rhyme, rime

అర్థం : కావ్యంలో ఉండే గుణాలు లోపించి కేవలం అంత్యానుప్రాస జోడించి రచించబడిన కవిత్వం

ఉదాహరణ : ఆ కవి యొక్క నీరసకవిత్వాన్ని అందరూ అపహాస్యం చేస్తున్నారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

काव्य के गुणों से रहित और केवल तुक जोड़कर साधारण कविता रचने का काम।

उस कवि की तुकबंदी का सभी उपहास कर रहे थे।
क़ाफ़ियाबंदी, क़ाफ़ियाबन्दी, काफियाबंदी, काफियाबन्दी, तुकबंदी, तुकबन्दी

Correspondence in the sounds of two or more lines (especially final sounds).

rhyme, rime

चौपाल