అర్థం : ఏదైతే మొదటిసారిగా అస్థిత్వంలో విడుదలౌతుందో
ఉదాహరణ :
నేను ఏదైనా కొత్తగా చేస్తాను
పర్యాయపదాలు : ఆధునికం, కొత్త, క్రొత్త, నవీన
ఇతర భాషల్లోకి అనువాదం :
Being or producing something like nothing done or experienced or created before.
Stylistically innovative works.