పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నూతనమైన అనే పదం యొక్క అర్థం.

నూతనమైన   విశేషణం

అర్థం : చాలా కొత్తదైనది

ఉదాహరణ : వైఙ్ఞానిక రంగంలో అత్యాధునిక రోబర్ట్ను తయారు చేశారు.

పర్యాయపదాలు : ఆత్యధునికమైన, కొత్తదైన


ఇతర భాషల్లోకి అనువాదం :

बहुत अधिक आधुनिक।

वैज्ञानिकों ने अत्याधुनिक रोबोट बनाये हैं।
अति-आधुनिक, अत्याधुनिक

Extremely modern.

Dadism and ultramodern art.
ultramodern

అర్థం : కొత్తగా వున్న

ఉదాహరణ : నేను ఈ పత్రికలోని తాజావార్తలను చదువుతున్నాను.

పర్యాయపదాలు : తాజావార్తలను, నవీనతమైన, లేటెస్టైన


ఇతర భాషల్లోకి అనువాదం :

हाल ही का।

यह मैंने पत्रिका के ताज़े अंक में पढ़ा था।
ताज़ा, ताजा

అర్థం : ఇంకా ఉపయోగించకుండా ఉండేవి.

ఉదాహరణ : అతడు క్రొత్తన వస్తువులను పేదలకు పంచిపెట్టినాడు.

పర్యాయపదాలు : ఆధునికమైన, క్రొత్తయైన, నవీనమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो व्यवहार में न लाया गया हो।

उसने कोरी वस्तुओं को ग़रीबों में बाँट दिया।
अनुपभुक्त, अपरामृष्ट, अप्रयुक्त, अभुक्त, अव्यवहृत, कोरा, नाइस्तमालशुदा, नाइस्तेमालशुदा

Not yet used or soiled.

A fresh shirt.
A fresh sheet of paper.
An unused envelope.
fresh, unused

चौपाल