అర్థం : ఎవరైతే నేరం చేస్తారో
ఉదాహరణ :
అపరాధియైన వ్యక్తికి శిక్ష వేయాలని కోరుకుంటున్నారు.
పర్యాయపదాలు : అపరాధకుడైన, దూషకుడైన, దోషకారియైన, దోషియైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Responsible for or chargeable with a reprehensible act.
Guilty of murder.అర్థం : నేరం రుజువైనవాళ్ళు
ఉదాహరణ :
శిక్షార్హులైన వ్యక్తిని దండించడానికి శ్యామాలంలో ఆలోచిస్తున్నాడు.
పర్యాయపదాలు : శిక్షార్హులైన
ఇతర భాషల్లోకి అనువాదం :
न्यायालय में जिसका दोषी होना सिद्ध हो गया हो।
सजायाफता व्यक्ति सजा कम करने की याचना करता रहा पर न्यायाधीश ने उसकी एक न सुनी।అర్థం : దొంగతనం, తప్పులు మొదలైనవి నింద మోపినవారు
ఉదాహరణ :
రోజు రోజు నేరానికి సంబంధించిన స్థితి వృద్ధి చెందుతుంది.
పర్యాయపదాలు : నేరానికి సంబంధించిన
ఇతర భాషల్లోకి అనువాదం :
ऐसे कार्यों या बातों से सम्बन्ध रखनेवाला जिसकी गणना अपराधों में हो और जिसके लिए न्यायालय से दण्ड मिल सकता हो।
दिनों-दिन आपराधिक गतिविधियों में बढ़ोतरी हो रही है।అర్థం : నింద మోపబడినవారు
ఉదాహరణ :
నేరస్థుడైన వ్యక్తి ప్రమాదానికి ఒక కారణం.
ఇతర భాషల్లోకి అనువాదం :
ऐसी बातों से संबंध रखने वाला जिनमें अपराध का विचार, भाव आदि हो।
वह आपराधिक प्रमाद का शिकार है।