పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నైపుణ్యత అనే పదం యొక్క అర్థం.

నైపుణ్యత   విశేషణం

అర్థం : పనిలో నేర్పరితనం ప్రదర్శించేవాడుమంచి మరియు ఎక్కువ పని చేసేవాడు

ఉదాహరణ : నైపుణ్యంగల వ్యక్తి ఎప్పుడూ తన పనిలో నిమగ్నమై ఉంటాడు

పర్యాయపదాలు : నిపుణత


ఇతర భాషల్లోకి అనువాదం :

अच्छा और बड़ा काम (करतब) कर दिखलाने वाला।

करतबी व्यक्ति सदा अपने काम में लगा रहता है।
करतबिया, करतबी

అర్థం : ఎదైన పని చేసే శక్తి లేదా గుణం కలిగి ఉండుట

ఉదాహరణ : ఈ పని కొసం ఒక నేర్పుగల వ్యక్తి అవసరం.

పర్యాయపదాలు : నేర్పు, ప్రవీణత, ప్రావీణ్యత, యోగ్యత, శ్రేష్ఠత


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसमें किसी काम को अच्छी तरह से करने की दक्षता या गुण हो।

इस काम के लिए एक योग्य व्यक्ति की आवश्यकता है।
अभिजात, अलं, अलम्, उदात्त, उपयुक्त, काबिल, योग्य, लायक, लायक़, समर्थ, सलीक़ामंद, सलीक़ामन्द, सलीक़ेमंद, सलीक़ेमन्द, सलीकामंद, सलीकामन्द, सलीकेमंद, सलीकेमन्द, हुनरमंद, हुनरमन्द

Have the skills and qualifications to do things well.

Able teachers.
A capable administrator.
Children as young as 14 can be extremely capable and dependable.
able, capable

चौपाल