పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నౌకరు అనే పదం యొక్క అర్థం.

నౌకరు   నామవాచకం

అర్థం : తాను చేయాల్సిన పనులు డబ్బులిచ్చి ఇంకొకరిచేయ చేయించడం.

ఉదాహరణ : “పనిపాటల్లో మహిళలు తన పిల్లలను చూసుకోవడం కోసం ఒక దాసీని పెట్టుకొంటారు.

పర్యాయపదాలు : దాసి, పని మనిషి


ఇతర భాషల్లోకి అనువాదం :

बच्चे की देखभाल करने व खेलाने वाली दासी।

कामकाजी महिलाएँ अपने बच्चों की देख-रेख के लिए दाई रख लेती हैं।
दाई

A woman who is the custodian of children.

nanny, nurse, nursemaid

అర్థం : పని చేసే వారు

ఉదాహరణ : నా కార్యాలయంలో నౌకరుకి భాద్యతగా చాలా పని ఉంటుంది.

పర్యాయపదాలు : పనిమనిషి, పనివాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

काग़ज़-पत्र आदि लाने-ले जाने वाला या अधिकारियों के आदेशों को पूरा करने वाला या आवश्यकतानुसार उन्हें रजिस्टर आदि उपलब्ध करने वाला कर्मचारी।

मेरे कार्यालय में चपरासी के जिम्मे बहुत काम रहता है।
चपरासी

An employee who performs clerical work (e.g., keeps records or accounts).

clerk

అర్థం : వేతనం తీసుకొని సేవ చేసేవాడు

ఉదాహరణ : మా నౌకరు వారం కొరకు ఇంటికెళ్ళాడు

పర్యాయపదాలు : అనుచరుడు, అనుచారకుడు, అనుసరుడు, దాసుడు, పనిమనిషి, బంట్రోతు, సేవకుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

A person working in the service of another (especially in the household).

retainer, servant

चौपाल