పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి న్యాయమైన అనే పదం యొక్క అర్థం.

న్యాయమైన   విశేషణం

అర్థం : న్యాయంతో సంబంధం కలిగిన.

ఉదాహరణ : న్యాయస్థానంలో న్యాయవాది న్యాయమైన తీర్పును ఇచ్చాడు.

పర్యాయపదాలు : చక్కనైన, తర్కశాస్త్ర సంబంధమైన, ధర్మపరమైన, ధర్మమైన, నీతిగల, న్యాయపరమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो तर्क करता हो।

हर बात पर तर्क करना तार्किक लोगों की आदत होती है।
तर्की, तार्किक, वादिक, हैतुक

Capable of or reflecting the capability for correct and valid reasoning.

A logical mind.
logical

అర్థం : ఎవ్వరైతే న్యాయం చేస్తారో.

ఉదాహరణ : న్యాయమైన వ్యక్తి భగవంతుని స్వరూపం

పర్యాయపదాలు : మంచి


ఇతర భాషల్లోకి అనువాదం :

जो न्याय करता हो।

न्याय कर्ता व्यक्ति भगवान का रूप होता है।
अदली, आदिल, न्याय कर्ता, न्याय-कर्ता, न्यायकर्ता, न्यायी

Without partiality.

Evenhanded justice.
evenhanded

चौपाल