అర్థం : కొలనులో పుష్పించే పువ్వు.
ఉదాహరణ :
పిల్లలు ఆడుకొంటూ చెఱువులోని తామరపువ్వులను కోశారు.
పర్యాయపదాలు : అంబుజం, అంబురుహం, అరవిందం, ఇందీవరం, ఉదజం, కంజాతం, కమలం, కుముదం, తామరపువ్వు, సారంగం
ఇతర భాషల్లోకి అనువాదం :
जल में उत्पन्न होने वाला एक पौधा जो अपने सुन्दर फूलों के लिए प्रसिद्ध है।
बच्चे खेल-खेल में सरोवर से कमल उखाड़ रहे हैं।అర్థం : సరస్సులో ఉండి రాత్రి పూట వికసించే పువ్వులు
ఉదాహరణ :
ఈ చెరువు కలువలతో నిండి ఉంది.
పర్యాయపదాలు : అంభుజం, అరవిందం, ఇందీవరం, కమలం, కలువ, జలజం, జలేజా, తామర, నిషాపుష్పం, నీటిపుట్టువు, నీరజం, పున్నాగం, రాత్రిపుష్పం, సరోజని, సారంగం
ఇతర భాషల్లోకి అనువాదం :
Any liliaceous plant of the genus Lilium having showy pendulous flowers.
lily