పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పంజా అనే పదం యొక్క అర్థం.

పంజా   నామవాచకం

అర్థం : పండ్లు మొదలైన వాటిని లెక్కించే ఐదు వస్తువుల సమూహం

ఉదాహరణ : ఒక పండు అరటి పండ్లు ఇవ్వండి.

పర్యాయపదాలు : ఐదింటి సమూహం, గాహీ


ఇతర భాషల్లోకి అనువాదం :

फल आदि गिनने का पाँच-पाँच का एक मान।

एक गाही केला दीजिएगा।
गाही, पंजा

అర్థం : చెప్పులో కాలి వేళ్ళు కప్పబడే భాగం

ఉదాహరణ : ఈ చెప్పుల పంజా విరిగిపోయింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

जूते का अगला भाग, जिसमें उँगलियाँ ढकी रहती हैं।

इस जूते का पंजा फट गया है।
पंजा

అర్థం : పశు పక్షాదుల యొక్క ఐదువేళ్ళ సమూహము.

ఉదాహరణ : ఎలుక సింహపు చేతిలో చిక్కుకుంది.

పర్యాయపదాలు : చేయి, పట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

पशुओं या पक्षियों का मुड़ा हुआ पंजा।

चूहा शेर के चंगुल में फँस गया।
चंगुल, चुंगल, पंजा

Sharp curved horny process on the toe of a bird or some mammals or reptiles.

claw

అర్థం : శుభకార్యాల సమయంలో గోడలపైన చేతికి రంగులద్ది వేసిన వేళ్ళు అరచేయి కలిసిన గుర్తు

ఉదాహరణ : ఇక్కడి మా కొత్త ఇంటి పంజాను గృహప్రవేశ సమయంలో పిల్లలు పంజాను వేశారు.

పర్యాయపదాలు : ఐదు వేళ్ళ సమూహం, చేతిగుర్తు


ఇతర భాషల్లోకి అనువాదం :

हाथ के पंजे का वह निशान या छापा जो प्रायः मांगलिक अवसरों पर दीवारों पर लगाया जाता है।

हमारे यहाँ नये घर में गृहप्रवेश के अवसर पर बेटियाँ पंजक लगाती हैं।
पंजक, पंजा

అర్థం : కౄరమృగాల హస్తం

ఉదాహరణ : సింహం కుందేలును పంజాతో అణచిపట్టుకుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

पशुओं, पक्षियों आदि के हाथ या पैर की उँगलियों का समूह।

शेर ने खरगोश को पंजे में दबोच लिया।
पंजा

Sharp curved horny process on the toe of a bird or some mammals or reptiles.

claw

चौपाल