అర్థం : ఒక బ్రహ్మాణుడు కర్మకాండలు చేసే వ్యక్తి
ఉదాహరణ :
పురోహితుడు యజ్ఞం చేయడంలో నిమగ్నులయ్యారు.
పర్యాయపదాలు : పురోహితుడు, పూజారి
ఇతర భాషల్లోకి అనువాదం :
A person who performs religious duties and ceremonies in a non-Christian religion.
non-christian priest, priestఅర్థం : ఏదేని ఒక వస్తువు లేక విషయము గురించి తెలిసి ఉండిన
ఉదాహరణ :
భారతదేశము మొదటి నుండి జ్ఞానుల దేశము.
పర్యాయపదాలు : కోవిదుడు, జ్ఞాని, విద్వాంసుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
Someone who has been admitted to membership in a scholarly field.
initiate, learned person, pundit, savantఅర్థం : విద్యలో ప్రావీణ్యమున్నవాడు
ఉదాహరణ :
ఈ రోజు సభలో చాలా మంది పండితులు ప్రసంగించారు.
పర్యాయపదాలు : ఙ్ఞాని, నేర్పరి, విద్వాంసుడు
ఇతర భాషల్లోకి అనువాదం :