అర్థం : ఫలములు మొదలైనవి పరిపక్వ స్థితికి రావడం.
ఉదాహరణ :
గంపలోని పళ్ళన్నీ మాగినవే.
పర్యాయపదాలు : మాగు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : పంటకు రావటం
ఉదాహరణ :
పొలంలో ఆవాలు పుష్పించాయి
పర్యాయపదాలు : పుష్పించు
ఇతర భాషల్లోకి అనువాదం :