పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పక్షి అనే పదం యొక్క అర్థం.

పక్షి   నామవాచకం

అర్థం : పావురంలాగ లేత ఏరుపు రంగులో ఉండే ఒక పక్షి

ఉదాహరణ : వేటగాడు ఒకే గురితో గువ్వను నేలకూర్చాడు.

పర్యాయపదాలు : గువ్వ


ఇతర భాషల్లోకి అనువాదం :

कबूतर की तरह का एक पक्षी जो भूरापन लिए लाल रंग का होता है।

शिकारी ने एक ही निशाने में फाख्ता को ज़मीन पर गिरा दिया।
ईंटाया, घूघी, धवँरखा, पंडक, पंडुक, पड़ुका, पण्डक, पेंड़की, पेंडुकी, फ़ाख़ता, फ़ाख़्ता, फाखता, फाख्ता

Any of numerous small pigeons.

dove

అర్థం : రెక్కల సహాయంతో ఆకాశంలో విహరించే జీవి

ఉదాహరణ : సరస్సు ఒడ్డున రంగు రంగుల పక్షులు కూర్చున్నాయి.

పర్యాయపదాలు : ఖగమనం, ఖచరం, గగనచరం, గూడుకానుపు, గూడుపుట్టువు, గ్రుడ్డుకానుపు, దివౌకసం, ద్యుగం, ద్యుచరం, ద్యోభూమి, ద్విజం, పక్కి, పతంగం, పిట్ట, ప్;లుకం, ప్లావి, విహంగం, విహాయసం, శకుంతలం, శకుంతి, శకుని, సరంగం, సరండం, సారసం


ఇతర భాషల్లోకి అనువాదం :

Warm-blooded egg-laying vertebrates characterized by feathers and forelimbs modified as wings.

bird

चौपाल